¡Sorpréndeme!

Lagadapati Rajgopal meeting with Chandrababu 'టిడిపిలో చేరిక'పై లగడపాటి ట్విస్ట్ | Oneindia Telugu

2017-09-13 415 Dailymotion

Former MP Lagadapati Rajgopal on Tuesday evening Met Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu at Velagapudi secretariate. He said that now he is not interested in politics.
తాను తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పార్టీ కార్యాలయంలోనో లేక ఆయన ఇంట్లోనో కలుస్తానని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు.కానీ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని లగడపాటి చెప్పారు.